వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి తాజా పరచడం
పంక్తి 5:
[[File:ULS-Telugu-Input-Method-Setting.png|thumb|ప్రవేశ పద్దతి ]]
లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల [[కీ బోర్డు]]) లేక ప్రామాణిక [[ఇన్‌స్క్రిప్ట్]] కొరకు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము.
ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే '''నరయం''' అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో '''నా అభిరుచులు''' వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీకరణ విభాగంలో Enable Universal language Selector అనే అంశాన్ని టిక్ పెట్టి భద్రపరచండి. ఆ తర్వాత కనబడే More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు. ప్రవేశపద్ధతులలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. అప్రమేయంగా వ్యవస్థ కీబోర్డు పద్దతి చేతనం చేయబడి వుంటుంది.
 
'''కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి [[కీ బోర్డు]] వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి'''.