"అగ్ని" కూర్పుల మధ్య తేడాలు

1,813 bytes added ,  7 సంవత్సరాల క్రితం
| తరగతి K
|}
==ప్రస్తావన==
అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతని దిక్కు పూర్వదక్షిణము. భార్య స్వాహాదేవి. పట్టణము తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. ఇతఁడు అష్టవసువులలో ఒక్కఁడయి వసువుల కందఱకును రాజై ఉండును. అనలుఁడు అనియు ఇతనికి నామము కలదు. కొందఱు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుఁడందురు. అతనినామము అభిమానాగ్ని. [కుమారస్వామి అగ్నిపుత్రుఁడని కొన్నిచోట్ల చెప్పఁబడి ఉన్నది.] చూ|| పార్వతి. కాశియందు విశ్వానరుఁడు అను ఋషికి ఇతఁడు కుమారుఁడై పుట్టినందున ఇతనికి వైశ్వానరుఁడు అను నామముకలదు. చూ|| అంగిరసుఁడు.
 
(త్రేతాగ్నులు = ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము. ఇవిక్రమముగా వేదికి పూర్వ, దక్షిణ, పశ్చిమదిక్కులందు ఉండును.)
 
(పంచాగ్నులు = పైమూడగ్నులును, సభ్యము, అవసధ్యము. కడపటి రెండును వేదికి ఈశాన్యదిక్కునందు ఉండును.)
 
== ఇవి కూడా చూడండి ==
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1078240" నుండి వెలికితీశారు