చతుర్వేదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీకి తరలింపు మూస
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
==వేద నిర్వచనం==
Line 28 ⟶ 29:
వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన [[పైలుడు]], [[వైశంపాయనుడు]], [[జైమిని]], [[సుమంతుడు]] అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదాలను ఉచ్ఛరించడంలో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

అన్ని వేదాలూ కలిపి 1180 అధ్యాయాలు, లక్షపైగా శ్లోకాలు ఉండాలని అంటారు. కాని ప్రస్తుతం మనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు).

మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి
Line 38 ⟶ 39:

== [[ఋగ్వేదము]] ==
[[Image:Rigveda MS2097.jpg|thumb|right|200px| ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంధాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో ఒక పేజీ. ]]
ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఋగ్వేదాన్ని దర్శించినప్పుడు ఆ వేదాన్ని ఒక రూపుతో దర్శించారు కనుక ఋగ్వేద పురుష అని వ్యవహరిస్తారు.

ఋగ్వేదః శ్వేత వర్ణస్యాత్ ద్విభుజో రాసబాననః |

అక్షమాలాదరః సౌమ్యః ప్రీతో వ్యాఖ్యా కృతో ద్యమః ||

ఋగ్వేద పురుషుడు తెలుపు రంగులో ఉంటాడట. గాడిద ముఖం కలిగి ఉంటాడట. చేతిలో మాల ధరించి ఉంటాడట. ప్రశాంతంగా కనిపిస్తూ వేదాన్ని అందించాడట.
సంహితలు ఎనిమిది ఆష్టకములుగా ఉంటుంది. ఒక్కో అష్టకం ఎనిమిది అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం 1028 సూక్తులుగా ఉంటుంది. 10552 ఋక్కులు(మంత్రాలు) ఉంటాయి. మొత్తం 397265 అక్షరాలు ఉంటాయి.
ఈ మొత్తం 21 శాఖలుగా విభజించారు. సంహితలని ఆ శిష్యుల పేర్ల రూపుతో వ్యాస, పైల, ఇంద్రప్రమాతి, మాండుకేయ, సత్య స్రవస్, సత్య హిత మరియూ సత్యశ్రీగా విభజించారు. ఒక్క సత్యశ్రీ శాఖను తీసుకుంటే అది వారి శిష్యులైన సాఖల, సాఖపూణి మరియూ భాష్కల అని మూడుగా విభాగం అయ్యింది. సాఖల మరో ఐదు భాగాలుగా, భాష్కల నాలుగు భాగాలుగా విభాగం అయ్యింది.

ఋగ్వేదంలో ఉపవేదంగా ఆయుర్వేదం ఉంటుంది.
Line 128 ⟶ 129:
6. జ్యోతిషం

మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.

వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.

==వేద కాలము==
Line 148 ⟶ 149:

==వనరులు==

* [http://www.astrojyoti.com/vedasindex.htm స్వామి శివానంద వ్యాసం]

* [http://www.stephen-knapp.com "స్టీఫెన్ నాప్" వ్యాసం ]

Line 156 ⟶ 155:

{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

[[వర్గం: వేదాలు | వేదాలు ]]
[[వర్గం:వేదాలు| హిందూ మతం పాఠాలువేదాలు]]
[[వర్గం:హిందూ సంస్కృతమతం గ్రంథాలుపాఠాలు]]
[[వర్గం: సంస్కృత పదజాలము | వేదంగ్రంథాలు]]
[[వర్గం:సంస్కృత పదజాలము| వేదం]]
[[వర్గం:హిందూ గ్రంధాలు]]

"https://te.wikipedia.org/wiki/చతుర్వేదాలు" నుండి వెలికితీశారు