బలం: కూర్పుల మధ్య తేడాలు

చి విక్షనరీకి తరలింపు మూస
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
'''బలం''' అనే తెలుగు మాటని '''ఫోర్స్‌''' ([[ఆంగ్లం]]: '''Force''') అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
 
Line 8 ⟶ 9:
==నూటన్‌ చలన విధాన సూత్రాలు==
 
వస్తువుల చలన తత్వాలు అర్ధం చేసుకోవాలనే తపన 16 వ శతాబ్దంలో [[గెలిలియో]] తో మొదలయిందనవచ్చు. ఈ విచారణలు 17 వ శతాబ్దంలో [[నూటన్‌]] అసమాన ప్రతిభ వల్ల సఫలం అయినాయి. నాటి నుండి నేటి వరకూ వస్తువుల గమనానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ నూటన్‌ వక్కాణించినది వేదవాక్కులా నిలచిపోయింది. గెలిలియో, [[కెప్లర్‌]] మొదలైన వారి అనుభవాన్నంతా కాసి, వడబోసి తన గణిత మేధా శక్తితో రంగరించి వస్తువులు మూడు సూత్రాలని అనుసరిస్తూ చలిస్తాయని నూటన్‌ ఉటంకించేడు. నాటి నుండి నేటి వరకూ ఈ మూడు సూత్రాలనీ అధిగమించి చలించిన వస్తువేదీ కనపడ లేదు. అందుకనే వీటిని నూటన్‌ చలన విధాన సూత్రములు (Newton's Laws of Motion) అని అంటారు.
 
*'''నూటన్‌ మొదటి సూత్రం''': బాహ్య బలం ప్రభావం లేనంత వరకూ ప్రతి వస్తువూ తన సహజమయిన స్థితిలో ఉంటుంది. (In the absence of the influence of external forces, every object contibues to be in its natural state of motion.)
"https://te.wikipedia.org/wiki/బలం" నుండి వెలికితీశారు