కృష్ణా పత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Newspaper
[[దస్త్రం:Krishna patrika logo. jpg.png| right|thumb|కృష్ణా పత్రిక చిహ్నం]]
| name =కృష్ణా పత్రిక
| image = [[దస్త్రం:Krishna patrika logo. jpg.png]]
| caption =
| type = ప్రతి దినం [[దిన పత్రిక]]
| format = [[బ్రాడ్ షీట్]]
| foundation = 1902-02-02(పక్ష పత్రిక), ---(దినపత్రిక)
| ceased publication =
| price = భారతదేశం రూపాయలు:<br /> సోమ వారం-శని వారం<BR>రూ. ఆది వారం
| owners =శ్రీ గానకృష్ణా ఎంటర్ప్రైజెస్
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher = కె.సత్యనారాయణK.SATYANARAYANA
| editor =
| staff =
| circulation =
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]],[[ఇండియా]]
| ISSN =
| website =http://krishnapatrika.com
}}
 
కృష్ణా పత్రిక [[బందరు]] కేంద్రంగా వెలువడిన ఒక ప్రసిద్ధ వారపత్రిక దీనిని ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోదులు [[కొండా వెంకటప్పయ్య]]గారు నడిపించారు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగ పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసేవారు. వెంకటప్పయ్య గారి తరువాత కృష్ణా పత్రికను శ్రీ [[ముట్నూరి కృష్ణారావు]] గారు నడిపారు. ఈ పత్రిక సాహిత్యము, రాజకీయాలు, వేదాంతము, హాస్యము, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు అన్నిటితొ నిండి సర్వాంగ సుందరంగా వెలువడేది. శ్రీ ముట్నూరివారు తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాయి. ప్రముఖ పాత్రికేయుడు [[పిరాట్ల వెంకటేశ్వర్లు]] దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_పత్రిక" నుండి వెలికితీశారు