ఆంధ్రపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| political position = <!-- **See talk page regarding "political position"** -->
| publisher =
| editor = [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]]
| staff =
| circulation =
పంక్తి 18:
| website =
}}
'''ఆంధ్రపత్రిక''' స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. [[1908]] సంవత్సరం [[సెప్టెంబరు 9]] తేదీన, తెలుగు కాలమానంలో [[కీలక]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ చతుర్థి]] హిందువులకు పండుగ దినమైన [[వినాయక చవితి]] నాడు [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది [[బొంబాయి]] లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
'''ఆంధ్రపత్రిక''' తెలుగువారు గర్వించదగిన తెలుగు పత్రిక.
 
[[1908]] సంవత్సరం [[సెప్టెంబరు 9]] తేదీన, తెలుగు కాలమానంలో [[కీలక]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ చతుర్థి]] హిందువులకు పండుగ దినమైన [[వినాయక చవితి]] నాడు [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది [[బొంబాయి]] లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
 
 
[[1910]] నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.
 
 
[[1914]] సంవత్సరంలో పత్రికను [[మద్రాసు]] కు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా [[ఏప్రిల్ 1]] వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం [[ఆనంద]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ షష్ఠి]] నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.
 
 
నాగేశ్వరరావు తరువాత [[శివలెంక శంభుప్రసాద్]] ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు [[భారతి]] కి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే [[హైదరాబాదు]] మరియు [[విజయవాడ]] లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.
==పుస్తకాలు==
*ఆంధ్రపత్రిక చరిత్ర - సివిరాజగోపాలరావు (2004)<ref> [http://www.hindu.com/br/2004/11/02/stories/2004110200031502.htm దిహిందూలోహిందూ పత్రికలో సమీక్ష (ఆంగ్లం)]</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రపత్రిక" నుండి వెలికితీశారు