కామారెడ్డి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కామారెడ్డి పురపాలక సంఘము''' [[నిజామాబాదు జిల్లా]]కు చెందిన పురపాలక సంఘము. ఇది 1987లో ఏర్పడింది. పురపాలక సంఘం పరిధిలో జనాభా 2001 నాటికి 64496 కాగా, 2011 నాటికి 80378కు పెరిగింది. ప్రస్తుతం దీని పరిధిలో 33 వార్డులున్నాయి.
==2014 ఎన్నికలు==
2014 మార్చి 30న జరగనున్న పురపాలక సంఘం ఎన్నికలలో చైర్మెన్ పదవి జనరల్ (మహిళ)కు కేటాయించారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 09-03-2014</ref> 2000లో కూడా ఈ పదవి బీసి (మహిళ)కు కేటాయించారు. గతంలో చివరిసారి ఎన్నికలు 2005లో జరిగాయి. 2010 సెప్టెంబరు నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.
==బయటి లింకులు==
*[http://cdma.gov.in/Kamareddy/ http://cdma.gov.in/Kamareddy]
==మూలాలు==
{{మూలాలజాబితా}}