భావరాజు నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పాత్రికేయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు 10 అక్టోబర్ 1914 తేదీన [[బందరు]] లో జన్మించారు. వీరు 1930లో సారస్వత మండలి మరియు 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశారు.
 
1946 సంవత్సరంలో [[త్రివేణి]] అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. [[కోలవెన్ను రామకోటీశ్వరరావు]] స్థాపించిన ఈ పత్రికను ఆయన నలభై సంవత్సరాలు సంపాదకులుగా నిర్వహించి, అవసాన దశలో కంటి చూపు తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను భావరాజు నరసింహారావుకు అప్పజెప్పాడు. నరసింహారావు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపాడు.<ref>[http://pustakam.net/?p=4697 త్రివేణి వ్యవస్థాపక సంపాదకులు- శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు - సీ.ఎస్.రావు, పుస్తకం.నెట్]</ref>
1946 సంవత్సరంలో [[త్రివేణి]] అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగఅ నిర్వహించారు.
 
వీరు 27 నవంబర్ 1993 తేదీన [[హైదరాబాద్]] లో పరమపదించారు.
 
==గౌరవాలు==
* [[నాగార్జున విశ్వవిద్యాలయం]] 1987 లో వీరికి డాక్టరేట్ ప్రదానం చేసింది.<ref name=triveni87>[http://yabaluri.org/TRIVENI/CDWEB/bhavarajunarasimharaojihonouredjan87.htm Bhavaraju Narasimharaoji Honoured - V. Sivaramakrishnan]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1914 జననాలు]]