మెట్‌పల్లి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మెట్‌పల్లి పురపాలక సంఘము''' [[కరీంనగర్ జిల్లా]]కు చెందిన పురపాలక సంఘము. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మెట్‌పల్లిని 2004లో పురపాలక సంఘంగా హోదా పెంచబడింది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 24 వార్డులు, 37174 ఓటర్లు ఉన్నారు.
==2005 ఎన్నికలు==
2004లో ఏర్పడిన మెట్‌పల్లి పురపాలక సంఘానికి తొలిసారిగా 2005లో ఎన్నికలు నిర్వహించారు. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ళ కాలంలో ముగ్గురు మహిళలు చైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు.