ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''ఆంధ్రజ్యోతి''' <ref name=andhrajyothy>[http://andhrajyothy.com/ ఆంధ్రజ్యోతి]</ref> <ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి,|last= బెందాళం |first=క్రిష్ణారావు, పేజి|pages= 412-413,|publisher=[[ఋషి ప్రచురణలు]],|year= 2006 }}</ref> ఒక ప్రముఖ తెలుగు [[ వార్తాపత్రిక|దినపత్రిక]]. ప్రఖ్యాత సంపాదకుడు, హేతువాది అయిన [[నార్ల వెంకటేశ్వరరావు]], ఔత్సాహిక పారిశ్రామికవేత్త [[కె.యల్.ఎన్.ప్రసాద్]] మరికొందరు మిత్రులతో కలసి [[ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్]] పక్షాన[[1960]] [[జూలై 1]]న ఈ పత్రికను [[విజయవాడ]]లో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో [[వేమూరి రాధాకృష్ణ]] సారధ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది. ఈ పత్రికకు అనుబంధంగా [[నవ్య]] వారపత్రిక, [[ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల]], [[ఎబిఎన్ ఆంధ్రజ్యోతి]] టివి ఛానల్ నడుపబడుతున్నాయి.
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగష్టు,1 ]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు