భానుమతీ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
భానుమతి [[1925]] వ సంవత్సరము సెప్టెంబరు నెలలో [[ప్రకాశం|ప్రకాశం జిల్లా]], [[ఒంగోలు]] లో జన్మించింది. ఆమె తండ్రి [[బొమ్మరాజు వెంకటసుబ్బయ్య]], శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళా విశారదుడుకళావిశారదుడు.
 
 
భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే [[తెలుగు సినిమాలు 1939|1939]] లో విడుదలైన [[వరవిక్రయం]] అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/భానుమతీ_రామకృష్ణ" నుండి వెలికితీశారు