వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
;మీరు నేర్చుకున్న దేమిటి? ఎందుకు ప్రారంభించాలి లేక ప్రారంభించకూడదు?
* తప్పకుండా ప్రారంభించాలి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:21, 17 మార్చి 2014 (UTC)
* '''నేర్చుకున్న విషయాలు''':వికీట్రెండ్స్ లోని వ్యాసాలను జాగ్రత్తగా గమనించడం వల్ల రెండు రకాలుగా వ్యాసాలు వికీట్రెండ్సుకు ఎక్కడం గమనించాను.
:# సమకాలీన అంశాలకు చెందిన వ్యాసాలను ఎక్కువగా వీక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ పెట్టగానే పవన్ కళ్యాణ్ పేరుమీదుగా, సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈవో ఐతే ఆయన పేరు మీదుగా బాగా వెతుకుతున్నారని గమనించాను. అలాగే హోలీ వారమంతా హోలీ గురించి వెతుకుతున్నారు. శివరాత్రి వారమంతా శివరాత్రి గురించి కూడా. సమిష్టి కృషిలో భాగంగా వారం ముందుగా ఆయా పండుగలను అభివృద్ధి చేస్తే వీక్షకులు నిరాశచెందరు. తద్వారా వీక్షణలకు ప్రోత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది.
:# నేను అభివృద్ది చేసిన వ్యాసాలు నాణ్యతాపరంగా బాగున్నప్పుడు ఈ జాబితాకు ఎక్కడం గుర్తించాను. సామాన్య వీక్షకుడికి నా కృషిపై, నాణ్యతపై ఎలా దృష్టి పడిందో చెప్పలేకపోతున్నాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:23, 17 మార్చి 2014 (UTC)
 
===తరువాతి విడత ఎలా చేస్తే బాగుంటుంది?===