క్రిమియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
క్రిమియా రిపబ్లిక్ ఉక్రెయిన్ దేశానికి నైఋతి ప్రాంతంలో, క్రిమియా ద్వీపకల్పానికి చెందిన స్వతంత్ర్య సర్వసత్తాక దేశం. స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా కొనసాగిన క్రిమియా 17 మార్చి, 2014న స్వతంత్ర్య సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అన్న అంశంపై జరిగిన విస్తృత ప్రజాభిప్రాయసేకరణ(రెఫరెండం) అనంతరం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు నిర్ణయించినట్లు ప్రకటన జారీచేశారు. క్రిమియా పార్లమెంటు తమను స్వతంత్ర్యరాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన చేసింది.
"https://te.wikipedia.org/wiki/క్రిమియా" నుండి వెలికితీశారు