వార్త (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రస్తుత పత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| website =[http://www.vaarttha.com/ www.vaarttha.com]
}}
'''తెలుగు జాతీయ దినపత్రిక వార్త''' ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. దీనిని [[1996]]లో ప్రముఖ సంపాదకులు [[ఎ.బి.కె.ప్రసాద్]]నేతృత్వంలో హైదరాబాదు కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త [[గిరీష్ సంఘీ]] సోదరుల యాజమాన్యంలో ప్రారంభంలోనే తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది . తరువాత నుండి పత్రిక [[హైదరాబాదు]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[కర్నూలు]], [[కరీంనగర్]], [[మహబూబ్ నగర్]], [[ఖమ్మం]], [[నెల్లూరు]], [[నల్గొండ]] మొదలగు మొత్తం తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది . తరువాత 19కేంద్రాలకు విస్తరించింది.
== సంపాదకత్వ చరిత్ర==
 
ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత [[కె.రామచంద్రమూర్తి]]ని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి [[ఆంధ్రజ్యోతి]] సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు [[టంకశాల అశోక్]] తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.
 
==ప్రాచుర్యం పొందిన శీర్షికలు==
ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత [[కె.రామచంద్రమూర్తి]]ని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు [[టంకశాల అశోక్]] తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.
* [[ఎ.బి.కె. ప్రసాద్]] - నిబద్దాక్షరి
 
* [[ధాశరధి రంగాచార్య]]- వేదం జీవననాదం, జీవనయానం
* [[నాగసూరి వేణుగోపాల్]] -ప్రకృతి-వికృతి
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వార్త_(పత్రిక)" నుండి వెలికితీశారు