ప్రజాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రస్తుత పత్రికలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| website =[http://www.prajasakti.com/ ప్రజాశక్తి అధికారిక వెబ్‌సైటు]
}}
'''ప్రజాశక్తి''' [[హైదరాబాదు]]లోని [[ప్రజాశక్తి సాహితీ సంస్థ]]చే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక. ఇది స్వాతంత్ర్యోద్యమ కాలములో [[1942]]లో మద్రాసులో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ఆవిర్భవించింది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ప్రజాశక్తి", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 420-421|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref>. [[1945]] నుండి ఈ పత్రిక విజయవాడనుండి ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై [[1948]]లో నిషేదించబడినది. [[1969]]లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. [[1981]]లో దినపత్రికగా మారి [[2014]]వ సంవత్సరము వరకు 10 సంచికలకు ఎదిగినది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తరువాత మార్కిస్టు సమూహానికి పత్రికగా కొనసాగుతున్నది.
==చిహ్నం==
ప్రఖ్యాత కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు తొలి పత్రికా చిహ్నం తయారు చేశారు. ఆతరువాత ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో సుత్తీ కొడవలి తొలగించబడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రజాశక్తి" నుండి వెలికితీశారు