స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Swatimasthead.jpg| right|thumb]]
'''స్వాతి సపరివార పత్రిక<ref>[http://swatipublications.com స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు] </ref>''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1984]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 20052005జాతీయ ఆడిట్చదువరులసర్వే బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి వున్నది.
 
==నిర్వహణ వర్గము==
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు