చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

చి సుల్తాన్ ఖాదర్, పేజీ శాకోలేట్ ను చాక్లెట్ కు తరలించారు
పంక్తి 1:
{{వికీకరణ }}
{{Infobox prepared food
శాకోలేట్ ,chocolate,చాక్లెట్
|name=చాక్లెట్
|image=[[File:Chocolate.jpg|250px]]
|caption=Chocolate most commonly comes in dark, milk, and white varieties, with cocoa solids contributing to the brown color
|alternate_name=
|country=
|region=
|creator=
|course=
|type=
|served=
|main_ingredient=[[Chocolate liquor]]
|variations=
|calories=
|other=
}}
'''చాక్లెట్ ''' లేదా '''చాకొలైట్ ''' లేదా '''శాకోలేట్''' ఒక [[మిఠాయి]]. దీనిని ఎక్కువగా కర్మాగారాలలో తయారు చేస్తారు. పిల్లలు మరియు అమ్మాయులు దీనిని ఇష్టంగా తింటారు.
==నేపధ్యము==
 
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
Line 13 ⟶ 30:
ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
 
==కానీ కొంత మందికి కోకోవా పడదు [[ఎలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .==
ఎలేర్జీ వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి . ==చాకొలైట్ గురించి కొన్ని విషయాలు :==
 
* చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు