చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:మిఠాయిలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 16:
|other=
}}
'''చాక్లెట్ ''' లేదా '''చాకొలైట్ ''' లేదా '''శాకోలేట్''' ఒక [[మిఠాయి]]. దీనిని ఎక్కువగా కర్మాగారాలలో తయారు చేస్తారు. పిల్లలు మరియు అమ్మాయులు దీనిని ఇష్టంగా తింటారు.స్నేహితులైనా ప్రేమికులైనా ఆత్మీయులైనా అధికారులైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా అభినందనలు తెలపాలన్నా స్వాగతిస్తున్నా వీడిపోతున్నా ఇచ్చిపుచ్చుకునే కానుక చాక్లెట్లే.
==నేపధ్యము==
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
Line 24 ⟶ 23:
రక్తపోటు నివారణకు డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో- ''కేటచిన్'' అనే ఫ్లావనాయిడ్ పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
==చాక్లెట్ - రకాలు - తయారీ ==
కకోవా గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాక్లెట్స్ మూడే రకాలు.
*కకోవా లిక్కర్(గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
*కకోవా బటర్(గింజలోని కొవ్వుపదార్థం)
*కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు. కకోవా లిక్కర్‌కి కాస్త కకోవా బటర్, పంచదార కలిపి చేసేదే డార్క్ చాక్లెట్ లేదా బ్లాక్ చాక్లెట్. ఇందులో కలిపే కకోవా లిక్కర్ కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాక్లెట్స్‌లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే '''మిల్క్ చాక్లెట్ '''. కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే '''వైట్ చాక్లెట్ '''. ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాక్లెట్లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల ఫ్లేవర్లనీ బాదం, వేరుసెనగ, పిస్తా...వంటి నట్స్నూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాక్లెట్లు ఉన్నాయి.
==చాక్లెట్లు - వైద్య సంబంధ ఉపయోగాలు ==
*కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
*చాక్లెట్లలో శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది . *ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
*కానీ కొంత మందికి కోకోవా పడదు [[
▲కానీ కొంత మందికి కోకోవా పడదు [[ఎలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .
▲==చాకొలైట్ గురించి కొన్ని విషయాలు==
* చాక్లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
* 1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
Line 41 ⟶ 44:
* హిచ్‌కాక్ ప్రఖ్యాత చిత్రం సైకోలో ఒక సన్నివేశంలో రక్తం చూపించడం కోసం కోకో సిరప్‌ను వాడారట.
* మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
* ఒక్క
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్లెట్లు ఖర్చయిపోతున్నాయి.
==మూలాలు==
==బయటి లంకెలు==
[[వర్గం:మిఠాయిలు]]
|