తెలుగు టీవీ ఛానళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రప్రదేశ్ లో విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాల కొరకు అనేక టీవీ ఛానళ్ళు వున్నాయి. 2010 సంవత్సరానికి 4సంవత్సరాలనుండి నడుస్తున్న భారతదేశంలోని వార్తల ఛానళ్లలో [[టీవీ9]](తెలుగు) ఆరవ స్థానంలో 0.29% మరియు [[టీవీ5]](తెలుగు) 13 వ స్థానంలో 0.16% వీక్షకులను కలిగివున్నాయి. <ref>{{Cite book| title= Mapping Digital Media: India|Author= Vibodh Parthasarathi, Alam Srinivas, Archna Shukla, Supriya Chotani, Anja Kovacs, Anuradha Raman & Siddharth Narain |url=http://www.opensocietyfoundations.org/reports/mapping-digital-media-india|publisher=Open Society Foundations|year=2013|accessdate=2014-03-19}}</ref>
తెలుగు టీవీ చానళ్ల ట్యామ్ రేటింగులు ప్రతి వారం విడుదలవుతాయి. వాటి ఆధారంగా ప్రకటనలు విడుదలవుతాయి (ఉదా:ఏప్రిల్ 14 నుంచి 20 ,2013 కి విశ్లేషణ<ref>{{Cite web| title=దూసుకోస్తున్న 10 టీవి స్వల్పంగా పెరిన ఈటీవి2 (ఏప్రిల్ 14 నుంచి 20 ,2013) |url=|date=2013-04-26|accessdate=2014-03-19}}</ref>)
 
 
'''తెలుగు టీవీ ఛానళ్ళ జాబితా''' జాబితా క్రింద ఇవ్వ బడినది.