"కుమారి సెల్జా" కూర్పుల మధ్య తేడాలు

 
==రాజకీయ జీవితం==
ఆమె 1990 లో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా తన రాజకీయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ దళిత నాయకులుగా ఆమె 10 వ లోక్‌సభకు 1991 లో హర్యానాలోని సిర్సా నియోజక వర్గం నుండి గెలుపొందారు. పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆమె విద్య మరియు సాంస్కృతిక శాఖలో యూనియన్ మంత్రిణిగా యున్నారు. 1996 లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆమె 11 వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు.
She began her political career in the [[Mahila Congress]] becoming its President in 1990. One of the senior most dalit leaders within the Congress party, she was elected to the [[10th Lok Sabha]] in 1991 from [[Sirsa (Lok Sabha constituency)|Sirsa]] in Haryana. She was Union Minister of State for Education and Culture in the [[Narasimha Rao]]-led Congress government. Despite the Congress debacle in [[Haryana]] in 1996, she was re-elected to the [[11th Lok Sabha]].
[[File:Kumari Selja Presenting Certificate of Commendation.jpg|thumb|Kumari Selja Presenting Certificate of Commendation to Dr. G. Dewan on First Chandigarh Crafts Mela]]
 
2004 లో ఆమె హర్యానా లోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు. ఈమె మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో (యు.పి.ఎ-1 ప్రభుత్వం) గృహనిర్మాణం మరియు పట్టణాభివృద్ధి శాఖకు స్టేట్ మినిస్టర్ గా యున్నారు. మే 16, 2009 లో ఆమె అదే నియోజకవర్గంలో మరల ఎన్నికైనారు. అంబాలా నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆమె హౌసింగ్ మరియు అర్బన్ పోవర్టీ మరియు కల్చర్ శాఖలో మంత్రిణిగా యున్నారు.
In 2004, she was elected to the Lok Sabha representing the [[Ambala (Lok Sabha constituency)|Ambala]] constituency of [[Haryana]]. She was Union Minister of State (Independent Charge) Ministry of Housing and Urban Poverty Alleviation in the [[Manmohan Singh]]-led UPA government.On 16 May 2009, she was once again re-elected from the same constituency, making this her second consecutive victory from Ambala and was given an elevation to Cabinet rank holding portfolios of Housing and Urban Poverty Alleviation and Culture.
 
==Accusation==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1082591" నుండి వెలికితీశారు