అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
అధికారిహితోపదేశం
ఇష్టదేవతా ప్రార్ధన
క. శ్రీ కరమగు భారతావని
నీ కరుణావీక్షణముల నిరతరవృద్ధిన్
సేకూరునట్లు జూడుము
నీకు బ్రణామములోనర్తు నిరతము దేవా ! (1)
 
క. శ్రీ విఘ్నేశ్వర దేవా!
యేవిఘ్నము గల్గకుండ నీకృతి నీవే
గావుము మది నిన్నెప్పుడు
సేవింతును విఘ్ననాశ !శ్రీ గణనాధా ! (2)
 
క. శ్రీ శారదాంబ ! యీకృతి
నె శబ్దార్ధముల నేశబ్దార్ధముల దోషమెలమి గలుగాకేగలుగకే
ధీశక్తి గూడసేయవే
యాశాంత యాశాంత విశాలకీర్తి యలరగ తల్లీ ! (3)
 
తల్లీ ! దండ్రి క. తల్లీ!దండ్రి! యోగురు
తల్లజ ! తల్లజ!మీరెల్ల నన్ను దయజూచి కృతిన్
యెల్లజనులాదరింపగ
నెల్లపు డాశీర్వదిమ్పరేడాశీర్వదింపరే వినుతింతున్ ! (4)
 
క. శ్రీ మద్భారతజననీ
ప్రేమంబున గావుమమ్మ బిడ్డలమగు మా
సేమంబుగోరి నీకెద
సేమంబుగోరి నీ కేద
నేము బ్రణామములోనర్తు మెప్పుడు తల్లీ ! (5)
 
క. ఓ కవి తల్లజులారా !
మీకన్నిట చిన్నవాడ మీ శిష్యునిగా
జేకొని గృతి దీవింపుడు
మీకు నమస్కృతులోన ర్తుమిక్కిలి భక్తిన్ ! (6)
 
వ. అని యిష్ట దేవతా వందనంబును మాతా పితృ గురు నమస్కారంబును సుకవి స్తుతియుం గావించి .
క్షీరమున నీరమును వెలి
గారంబును పసిడియందు గంగను నురగల్
దారంబు పూలవోలె
గౌరవములు నాడు కవిత గల దోషంబుల్
 
క. క్షీరమున నీరమును వెలి
అని యాత్మీయ కవితా దోషంబులు క్షంతవ్యంబులుగా భావించు నస్మద్వంశ క్రమం బెట్టిదనిన
గారంబును పసిడియందు గంగను నురగల్
దారంబు పూలలోవలె
గౌరవములు నాదు కవితగల దోషంబుల్ ! (7)
వ. అని యాత్మీయ కవితా దోషంబులు క్షంతవ్యంబులుగా భావించు నస్మద్వంశక్రమంబెట్టిదనిన.
 
క. ఇల గోదావరి జిల్లాలో
గల పోలవరంబు నందు కన్నపురమునా
గల దొక్క పురమునాకును
నెలవై శ్రీమంతులకును నెలవై చెలువై ! (8)
 
క. పాత్రుడను దైవ కృపకును
పుత్రుండను సోమకవికి భువి శేషమకున్
ఛాత్రుడను సకల బుధులకు
పాత్రత నచ్యుతుదటండ్రునచ్యుతుడటండ్రు భవ్యులు నన్నున్ ! (9)
 
క. అన్నలు మువ్వురు నాకును
జిన్నలు తమ్ముడును చిన్న చెల్లెండ్రును నా
కున్నారలిర్వు రేడ్వుర
మేన్నగ నున్నార మెలమి మెన్నగ నున్నారమెలమి నిష్ట సుఖములన్ ! (10)
 
క. అల విష్ణువర్ధనస గో
అల విష్ణువర్ధన స గో
త్రులమై వడ్డూరి వంశ దుగ్దార్నవ ని
స్తుల పూర్ణ చంద్రులనగా
విలసిల్లితిమెల్ల భంగి విబుధులు మెచ్చన్ ! (11)
క. పుడమిని వడ్డూర నియెడి
కడు దొడ్డ పురంబు గలదు కడిమిని దానన్
బొడముచు కీర్తి వెలుంగుట
నడ రెడు వడ్డూరి వారటందురు మమ్మున్ ! (12)
 
క. మాతల్లి శేషమాంబకు
పుడమిని వడ్డూర నియేడి
నేతల్లియు సాటిరాదు నెయ్యంబున వి
కడు దొడ్డ పురంబు గలదు కడిమిని దానన్
ఖ్యాతముగ నన్నదానము
బోడముచు కీర్తి వెలుంగుట
సేతకు,పతిభక్తి యందు శీలము చేతన్ ! (13)
నడ రెడు వడ్డూరి వారటందురు మమ్మున్ !
 
క. మాతండ్రి సోమరాట్కవి
మాతల్లి శేషమాంబకు
పూతచరిత్రుండు సర్వభూతహితుండున్
నేతల్లియు సాటిరాదు నెయ్యంబున వి
నీతియు నియమముగల వి
ఖ్యాతమగ నన్నదానము
ఖ్యాతుడు నిరతంబు భగవదారాధకుడున్ ! (14)
సేతకు పతిభక్తి యందు శీలము చేతన్ !
 
వ. అని నాయాత్మ చరిత్రంబును కులశీల నామంబుల వివరించుచు అనేక శతాబ్దంబుల యనంతరంబు నేటికి సంప్రాప్తించు నూతనాంధ్ర రాష్ట్రావతరణ శుభసమారంభ సంరంభమున నవ్యాంధ్ర ప్రభుత్వంబునకు సమర్పించు కుతూహలంబున మిత్రులచే కోరంబడిన వాడనై యోచించి.
మాతండ్రి సోమరాట్కవి
పూతచరిత్రుండు సర్వ భూతహితుండున్
నీతియు నియమముగల వి
ఖ్యాతుడు నిరతంబు భగవదారాధకుడున్ !
 
క. నాగరికతగా నెంచి, య
అని నాయాత్మ చరిత్రంబును కులశీల నామంబుల వివరించుచు అనేక శతాబ్దంబుల యనంతరంబు నేటికి సంప్రాప్తించు నూతనాంద్ర రాష్ట్రావతరణ శుభసమారంభ సంరంభమున నవ్యాంధ్ర ప్రభుత్వంబునకు సమర్పించు కుతూహలంబున మిత్రులచే కోరంబడిన వాడనై యోచించి .
ధోగతి పాలగుచు వివిధ దుర్గుణమతులై
నాగరికతగానెంచి య
త్యాగము, శీలము విడచి య
ధోగతి పాలగుచు వివిధ దుర్గుణ మతులై
నాగారకతనున్న యీ జనంబుల గనుచున్ ! (15)
త్యాగము శీలము విడచి య
నాగారకతనున్న యీ జనంబుల గనుచున్ !
అవినీతియు దుశ్సీలము
నవలక్షణ కలితమైన యవనీప్రజపై
దవిలేడి భక్తిని నీతిని
వివరింపగ వ్రాసినాడ విబుధులు మెచ్చన్ !
అధికారి నీతిదప్పక
విధినడచిన బ్రజకు శాంతి వృద్ధులు గలుగున్
అధికారి నీతిదప్పిన
బృధివియు సంక్షుభితమగుచు పీడింపబడున్ !
 
క. అవినీతియు దుశ్సీలము
అని నిశ్చయించి దేశ శ్రేయోభిలాషి నై
నవలక్షణ కలితమైన యవనీప్రజపై
అధికారి నీతిశతకము
దవిలెడి భక్తిని నీతిని
నధికంబగు భక్తీ దైవమాజ్ఞాపింపన్
వివరింపగ వ్రాసినాడ విబుధులు మెచ్చన్ ! (16)
బ్రధితముగ వ్రాసినాడను
బుధులార !యనుగ్రహించి బ్రోవుడు దీనిన్ !
 
క. అధికారి నీతిదప్పక
వినివారికోరకె జెప్పెద
విధినడచిన బ్రజకు శాంతి వృద్ధులు గలుగున్
వినగోరని వారికొరకు వివరింపను నె
అధికారి నీతిదప్పిన
జనహితము నెంచి చేసితి
బృధివియు సంక్షుభితమగుచు పీడింపబడున్ ! (17)
మనుజోత్తములార ! చదివి మంచిన్ గోనుడీ !
 
వ. అని నిశ్చయించి దేశ శ్రేయోభిలాషి నై
అనుచు నాంధ్ర రాస్ట్రాధి నేత నుద్దేశించుచు ,
 
గురువరు డుత్తమ శిష్యుని
క. అధికారి నీతిశతకము
వరుడన్నిట యోగ్యయైన వధువును ధరణీ
నధికంబగు భక్తి దైవమాజ్ఞాపింపన్
వరు డుత్తమానుచరులను
బ్రధితముగ వ్రాసినాడను
గర మన్వేషింపవలయు గద రాష్ట్రపతీ !
బుధులార!యనుగ్రహించి బ్రోవుడు దీనిన్ ! (18)
అట్ల యగుటంజేసి,
 
ఓ యాంధ్ర రాష్ట్ర నాయక
క. వినివారికోరకె జెప్పెద
మాయాంద్ర వసుంధరకును మహరాజవు నీ
వినగోరని వారికొరకు వివరింపను నే
కీయధికారి హితంబును
జనహితము నెంచి చేసితి
నేయంకిత మిచ్చుచుంటి నిదేగైకొనుమా !
మనుజోత్తములార!చదివి మంచిన్ గొనుడీ ! (19)
 
వ. అనుచు నాంధ్రరాస్ట్రాధినేత నుద్దేశించుచు ,
 
క. గురువరు డుత్తమ శిష్యుని
వరుడన్నిట యోగ్యయైన వధువును ధరణీ
వరు డుత్తమానుచరులను
గర మన్వేషింపవలయుగద రాష్ట్రపతీ ! (20)
 
వ. అట్ల యగుటంజేసి,
 
క. ఓ యాంధ్రరాష్ట్ర నాయక
మాయాంధ్ర వసుంధరకును మహరాజవు నీ
కీయధికారి హితంబును
నేయంకిత మిచ్చుచుంటి నిదెగైకొనుమా ! (21)
 
అంధ్రలక్ష్మితోడ నధికారి కృతికన్య
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు