మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.
==సాహిత్య సేవ==
* [http://www.dkagencies.com/doc/from/1063/to/1123/bkId/DKD5516276321731373329241389517931371/details.htmlభారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం '''వజ్రభారతి'''] కి సంపాదకత్వం వహించాడు.<ref>{{Cite book|title=వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం|last=మండలి|first=బుద్ధప్రసాద్ (సం)url=http://archive.is/Mrbxp|accessdate=2014-03-20
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2007}}</ref>
* [http://www.dkagencies.com/doc/from/1063/to/1123/bkId/DKD5516276321731373329241389517931371/details.html '''తెలుగు పసిడి''']
 
== మూలాలు==
{{మూలాలజాబితా}}