మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
==రాజకీయ జీవితం==
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పుష్కరకాలం పనిచేశాడు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థకమరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వం నిర్వహించాడు. రైతు కుటుంబ నుండి వచ్చినవాడు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డాడు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించాడు. ఆయన తండ్రి జీవితాశయమైన [[పులిగొండ]] -[[పెనమూడి ]] వారధిని నిజం చేశాడు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నాడు. <ref name=ttejam /> తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశాడు. <ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
 
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>
పంక్తి 34:
"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.
==సాహిత్య సేవ==
*తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశాడు. <ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
* భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం '''వజ్రభారతి''' కి సంపాదకత్వం వహించాడు.<ref>{{Cite book|title=వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం|last=మండలి|first=బుద్ధప్రసాద్ (సం)|url=http://archive.is/Mrbxp|accessdate=2014-03-20
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2007}}</ref>
Line 51 ⟶ 50:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు]]
 
<!-- భాషలు -->