నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
* అర్జునుడు ప్రయోగించిన [[సమ్మోహనాస్త్రం]] పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు. అస్త్రం పైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు (పిచికారీలాంటి సాధనంతో) సైన్యంపై చల్లుతుంది. అంతా వివశులైనాక విజయవంతంగా అందరివంకా కలయజూస్తుంది.
* ఈ సినిమాలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ శంఖం పూరిస్తున్న చిత్రాన్ని [[తెలుగుదేశం పార్టీ]] పెట్టిన క్రొత్తలో ప్రచారానికి వాల్‌పోస్టరుగా వాడారు.
*వంట వాడైన భీముడు కీచకవధ చేశాడని భారతం లో ఉంది. దానికి కథని కాస్త మసాలా దట్టించి,స్వీకరించి ఉత్తర నాట్యశాల లో కీచకవధ జరిగినట్లు, గాకొన్ని కల్పనమార్పులతో చేసి,విశ్వనాథ సత్యనారాయణ [[నర్తనశాల]] పేరుతో ఒక నాటకం వ్రాశాడు విశ్వనాథ సత్యనారాయణరాశారు. ఈ నర్తనశాల నాటకం పైన చెప్పిన నర్తనశాల సినిమాకు స్ఫూర్తి అంటారు.
 
==ఇతర సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు