ఆలంపూర్: కూర్పుల మధ్య తేడాలు

(-) ఆంధ్రప్రదేశ్, (+) తెలంగాణ
పంక్తి 39:
==ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల==
ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో [[పురావస్తు ప్రదర్శనశాల]] ఉన్నది. దీనిని [[1952]] లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు.
 
==అక్టోబరు 2009 వరదలు==
[[అక్టోబరు 2]], [[2009]] న తుంగభద్ర నది ఉప్పొంగడంతో ఆలంపూర్ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref> అధికారులు గ్రామం మొత్తం ఖాళీచేయించారు. తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన రక్షణ గోడపై నుంచి నీరు ప్రవహించడంతో వరదనీరు గ్రామంలోనికి ప్రవేశించి గ్రామస్థులందరినీ నిరాశ్రయులుగా చేసింది. పురాతన ఆలయాలు అన్నీ నీటమునిగాయి.
"https://te.wikipedia.org/wiki/ఆలంపూర్" నుండి వెలికితీశారు