అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
|name = Aruna Asaf Ali
|image = Aruna asaf ali.jpg
|image_size = 200px
|caption = Aruna Asaf Ali.
|birth_date = 16 July 1909
|birth_place = [[Kalka]], [[Punjab (British India)|Punjab]], [[British India]] (now [[Haryana]])
|death_date = {{Death date and age|df=yes|1996|7|29|1909|7|16}}
|death_place =
|nationality = [[India]]n
|field =
|work_institution =
|alma_mater = Sacred Heart Convent
|doctoral_advisor =
|doctoral_students =
|occupation = [[India]]n independence activist, teacher
|prizes = Bharat Ratna Award in 1997
|religion =
|footnotes =
}}
 
'''అరుణా అసఫ్ అలీ''' ([[ఆంగ్లం]] Aruna Asaf Ali) ([[బెంగాళీ]]: অরুণা আসফ আলী) ([[జూలై 16]] [[1909]] - [[జూలై 29]] [[1996]]) ప్రసిద్ధ భారత స్వాతంత్రోద్యమ నాయకురాలు. [[1942]]లో [[గాంధీజీ]] జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో [[బొంబాయి]]లోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. [[ఢిల్లీ]] నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం [[భారతరత్న]] అవార్డు లభించింది.
 
Line 12 ⟶ 33:
 
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.
==మూలాలు==
{{Reflist}}
 
==ఇతర లింకులు==
*[http://www.guardian.co.uk/india/story/0,12559,824059,00.html An Obituary of Mrs. Aruna Asaf Ali by Inder Malhotra in The Guardian]
*[http://evesindia.indiainfo.com/bold-beauty/skindeep/asaf_ali.html A write-up on Aruna Asaf Ali]
*[http://www.dimdima.com/knowledge/build.asp?tit=48&q_title=Aruna+Asaf+Ali Another write-up on Aruna Asaf Ali]
{{భారతరత్న గ్రహీతలు}}
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు