మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==రాజకీయ జీవితం==
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడుఓడిపోయారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పుష్కరకాలంపన్నెండేళ్ళ పనిచేశాడుపాటూ పనిచేశారు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థకమరియుపశుసంవర్థక మరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వంమంత్రిత్వమును నిర్వహించాడునిర్వహించారు. రైతు కుటుంబ నుండి వచ్చినవాడువచ్చినవారు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డాడుపాటుబడ్డారు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించాడుసాధించారు. ఆయన తండ్రి జీవితాశయమైన [[పెనుమూడి_(రేపల్లె)#పెనుమూడి-పులిగడ్డ వారధి|పులిగడ్డ -పెనుమూడి ]] వారధిని నిజంసాకారం చేశాడుచేశారు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నాడుపేరుతెచ్చుకున్నారు. <ref name=ttejam /> తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశాడుచేశారు. <ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
 
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకుకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. ఆయన ఆధ్వర్యంలో 2012 [[ప్రపంచ తెలుగు మహాసభలు]] జరిగాయి. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి మరియు పరిపాలనా భాషగా అమలుకు కృషి చేశాడుచేశారు. అయితే తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడుచేశారు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>
 
==సామాజికసేవ==