పొట్టెపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-నెల్లూరు జిల్లా +శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా & -నెల్లూరు జిల్లా +[[శ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పొత్తెపాలెంపొట్టేపాళెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 524 004., ఎస్.టి.డి.కోడ్ = 0861.
 
* పొట్టేపాళెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో, 2014,మార్చ్-19న, ఉదయం మహాద్వార గోపుర సంప్రోక్షణ జరిగినది. కలశాలు, నవగ్రహాలు, శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తీసుకొని దేవస్థానం చుట్టూ ప్రదక్షణచేసి, అనంతరం వాటిని ప్రతిష్ఠించారు. సాయంత్రం, వేదమంత్రాల నడుమ, స్వామివారి కళ్యాణం, పూలంగిసేవ, గ్రామోత్సవం నిర్వహించినారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
[1] ఈనాడు నెల్లూరు; 2014,మార్చ్-20; 6వ పేజీ.
 
{{నెల్లూరు మండలము మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పొట్టెపాలెం" నుండి వెలికితీశారు