అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 165:
నేయంకిత మిచ్చుచుంటి నిదెగైకొనుమా ! (21)
 
అంధ్రలక్ష్మితోడ క. ఆంధ్రలక్ష్మితోడ నధికారి కృతికన్య
శ్రీయు భూమి నాగ జెలగి ప్రేమ
నిన్నుగోరి చేరే నీవు శ్రీధరు పోల్కే
నాదరించి యేలు మాంద్రసింహమాంధ్రసింహ ! (22)
 
క. అందంబులు రసవన్మా
కందంబులు వికచపద్మ గంధమరందా
నందంబులు రసబంధుర
కంద శతంబులను కందశతంబులను ప్రేమ గైకొనుమధిపా ! (23)
 
క. కందముల సరులబోలుచు
నందముగా గూర్చబడిన వర్దయుతంబుల్
మందుల కందని మందులకందని పదయుత
కందంబులు వీని బ్రేమ గైకొనుబ్రేమగైకొను మధిపా ! (24)
 
క. చందన గంధా నిలమును
మందార మరందగంధ మాధుర్యంబున్
కందువ మరపించిన మా
కంద శతంబందు కందశతంబందు కొనుము కరుణను నధిపా ! (25)
వ. దేవా యవధరింపుము నీ యధికార వర్గంబునకు నా యోనరించు నట్టి హితోపదేశం బెట్టిదనిన .,
 
అధికారిహితోపదేశము
 
క. శ్రీపావన భరతావని
కర్మ క్షితియైన భరత ఖండంబున నీదీపించి దిగంతరముల తేజంబలరన్
ధర్మము పరోపకారము వ్యాపించుకీర్తి గూర్చుట
నీపై నుండెను గ్రహింపు మిదియధికారీ! (1) 2
మర్మము విడనాడి సేయుమా యధికారీ! 1
 
క. ధర్మార్ధ మోక్ష సాధన
కర్మక్షితి యైన భరత ఖండంబున నీ
దీపించి దిగంతరముల తేజంబలరన్
ధర్మము పరోపకారము
వ్యాపించు కీర్తి గూర్చుట
మర్మము విడనాడి సేయుమా యధికారీ! 1 (2)
నీపై నుండెను గ్రహింపు మిదియధికారీ! 2
 
క. నీతికి నిలయంబనగా
జాతీయత పుట్టువునకు జన్మస్థలినా
ఖ్యాతిని గాంచిన భారత
జాతికి నీనడతయే యశంబధికారీ! (3)
 
క. పేదలయెడ నీవెప్పుడు
నాదరమును జూపవలయు నదిధర్మంబౌ
బీదలయానందమె తగ
మేదినికిని క్షేమమగు జుమీ యధికారీ! (4)
క. అధికార మబ్బినంతనె
బధిరము గర్వాంధములనుగర్వాంధములును బ్రాప్తించును నా
ప్రధ గలదు సుమ్ము సద్గుణ
నిధివై సత్కీర్తి గనుము నీ వధికారీ! (5)
 
క. ఈ ధన మీయధికారము
లీ ధర శాశ్వతముగాదెరుంగుచు నేరికిన్
బాధింపకుమీ పేదల
సాధువులను ప్రేమ జూడ జనునధికారీ! (6)
 
క. మేదినియను ధేనువు నీ
వాదరమున బిదుక దలచి నట్లైననుదలచినట్లైనను
మ్మోదమున జనుల వత్సల
మాదిరి జూడంగనగు జుమా యధికారీ! (7) 7
క. దీపము గలిగిన యప్పుడె
కాపురమును జక్కబెట్టగావలెను జుమీ
యే పుణ్య కార్యమైనను
నేవున నొనరింప దరుణమిదె యధికారీ! (8)
 
క. ఆతత సమస్త ధర్మ
వ్రాతంబులలో నహింస బహుముఖ్యంబౌ
నేత ద్వ్రతమును నేతద్వ్రతమును విడువక
జాతికి సేమంబు గూర్ప జనుగూర్పజను నధికారీ! (9)
 
క. హింసయన జంతుబలియును
మాంసంబునకై వధించు మాత్రంబునకే
హింసయనరుత్తముల మది
హింసించుట గూడ హింసయే యధికారీ! (10)
 
క. ధనికులని పేదలనియును
మనమున భావించి దురభిమానము పేర్మిన్
జనరాదు భేదబుద్ధిని
జనులెల్లరు బిడ్డలనుచు జనుమధికారీ! (11)
క. కూలికి విషంబు ద్రావుట
బేలలదుర్భుద్ధివగుచు పీడించుటయున్
శీలంబు విడచి నడచుట
పోలదు సన్మార్గమునను పొమ్మధికారీబొమ్మధికారీ! (12)
 
క. పలుకాడి తప్పజూచుట
ఖలులను దరిజేర్చి బుధుల గారించుటయున్
ఇలవేల్పు మఱచియుండుట
నెలమి నపఖ్యాతి గూర్చు నీకథికారీ! (13)
 
క. రాజనగ దైవమట్టుల
భూజనులను ప్రేమతోడ బుత్రులరీతిన్
యీ జగతినింటియట్టుల
సౌజన్యముతో తలంచి చనుమధికారీ! (14)
 
క. గృహమేధి తలచు కార్యము
గృహిణియు దా సహకరింపగృహిణియు దాసహకరింప గీర్తి ప్రధమైప్రదమై
యహరహము మేలోసంగును
గృహిణి విరోధింప దానగీడధికారీ! (15)
 
క. ఇల్లును జూచిన పిమ్మట
నిల్లాలిని జూడమనెడి హితవాక్యము నీ
యుల్లముననెంచి మెలగుము
ఇల్లాలన నీవు దేశ మిల్లధికారీదేశమిల్లధికారీ! (16)
క. దేశమభివృద్ధి సెందుట
నాశనమగుటరయ నీ గుణంబున గలవా
యాశకులోబడి చెఱపక
దేశ హితంబునను జనగదే యధికారీ! (17)
 
క. నీనడవడి యొరనీనడవడి వడియగుయొరవడియగు
మానవులకు గాన నీవు మానితబుద్ధిన్
జానెడు పొట్టకునై యభి
మానము శీలంబు విడకుమా యధికారీ!మానము శీలంబువిడకుమా యధికారీ! (18)
క. నీవే తల్లివి దండ్రివి
నీవే న్యాయాధిపతివి నీయధికారం
బే వలన బేవలన గలుగునంతకు
గావున జనహితము సేయగనుమధికారీ! (19)
క. కలవారినొక్క తీరున
కలిమి విహీనులను నొక్కగతి జూడకుమీ
ఇలనెల్ల జనుల బిడ్డల
వలెజూడుము కన్నతల్లివై యధికారీ! (20)
 
క. ఇచ్చకములాడి లంచము
లిచ్చుచు బరవస్తుధనములెల్ల హరింపన్
గుచ్చితబుద్ధిని వత్తురు
మచ్చిక సేరంగనీకుమా యధికారీ! (21)
 
క. నీ యందభిమానముతో
నీయరు సుమ్మొరులు ధనము లీవేరుగుము నీ
వాయుద్యోగము సేయుట
చేయిత్తురు స్వార్ధ బుద్ధిచే నధికారీ! (22)
 
క. పరిమితంబగు పరిమితమగు నధికారము
బరహితమును బెంపు దేశ భాగ్యోదయమున్
జిరతర యశంబు గోరుచు
ధర వినియోగించుటే ముదంబధికారీ! (23)
 
క. ఎలమిని బరహితమనగా
గలవారికి సేవజేయగా బోదుసుమీ
యిలలో బహుజన సేమము
దలపోసి జరింప బరహితంబధికారీ ! (24)
 
క. నిను నమ్మి నీదు సలహా
లను గొని పాలింపవలె దలంపగ బ్రభువుల్
గనుగొన బ్రధాన మీవే
యొనగూర్పుము.దేశహితమునో యధికారీ ! (25)
క. దొరతనము గలిగి నంతనె
కరము మదాంధుండవైన గౌరవమడగున్
సిరిదా దొలగును దుర్యశ
మరుదెంచునుగాన తెలియుమాయధికారీ ! (26)
 
క. సహకార భావముండుట
సహనంబును గలిగియుంట శాంతంబున నీ
యహమును వీడి మెలంగుట
లహరహమును నుండవలె సుమా యధికారీ! (27)
 
క. నమ్ముటయుగాదు దెలియక
నమ్మకముండుతయుగాదు నమ్మకముండుటయుగాదు నయ మారయుచున్
నెమ్మది బరిశీలించుచు
నిమ్మహివర్తింపవలె జుమీ యధికారీ! (28)
క. మాటయె సంధికి రంధికి
మాటయె ప్రేమంబు గూర్చి మరులుగొలుపగా
మాటయె వరములొసంగగ
మాటయె నరులకును మూట మహినధికారీ! (29)
 
క. తొందరపాటును కూడదు
మందత్వము నుండరాదు మహి శీఘ్రగతిన్
పొందుగ కార్యము చందము
సందర్భము నెరిగిసేయ జను నధికారీ! (30)
 
క. అలుకయు నర్ఢాపేక్శయునర్ఢాపేక్షయు
కలనరమాతురత కలవరమాతురత మరియు కామేచ్చయు దా
గలిగిన మనుజునకిలలో
గలుగదు శాంతియు సుఖంబు గనుమధికారీ! (31)
 
క. ఆర్తుల గాపడుటయును
వర్తనము మంచిగలిగి వసుధార్కముగా
గీర్తిని సంపాదించుట
కర్తవ్యము నీకు తెలియగా నధికారీ! (32)
 
క. జననియు జన్మస్ఠలమును
ఘనముసుమీ మనుజునకు జగంబున స్వర్గం
బునుమించి గాన భారత
జననీ సంసేవసేయ జనునధికారీ! (33)
 
రాజరికంబున బ్రభువులు
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు