"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
* ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం. ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్ధి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [3]
= = దేవాలయాలు :-
 
*(1) శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. [4]
 
*(2) వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [4]
 
 
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-11; 4వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1085157" నుండి వెలికితీశారు