వీరుడొక్కడే: కూర్పుల మధ్య తేడాలు

సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
పంక్తి 24:
== సంగీతం ==
[[దేవి శ్రీ ప్రసాద్]] ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 19, 2014న హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, కె.వి.వి. సత్యనారాయణ, జె.కె.భారవి, మల్టీడైమన్షన్ వాసు, శివనాగేశ్వరరావు, ప్రసన్నకుమార్, మారుతి తదితరులు హాజరయ్యారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/76963|title="వీరుడొక్కడే" ఆడియో విడుదల|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date=March 19, 2014|accessdate=March 21, 2014}}</ref>
 
*మంచివాణ్ణి - [[మనో]]
*జింగుచక - మాలతి, ప్రభాకర్
*కళ్ళు కళ్ళు - శ్రావ్య, రాము
*మాట తట్టదు - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, గోపికా పూర్ణిమ
*రథ గజతురగ - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, రాము
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వీరుడొక్కడే" నుండి వెలికితీశారు