వీరుడొక్కడే: కూర్పుల మధ్య తేడాలు

సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
విమర్శకుల స్పందనను జతచేసాను
పంక్తి 30:
*మాట తట్టదు - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, గోపికా పూర్ణిమ
*రథ గజతురగ - ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్, రాము
 
== విమర్శకుల స్పందన ==
వీరుడొక్కడే సినిమా విమర్శకుల నుంచి దాదాపు సానుకూల స్పందనను రాబట్టింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘వీరుడొక్కడే’ సినిమా చూసినంతసేపు అజిత్ ఒక్కడే వీరుడు అనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమా కామెడీ, మాస్ మసాలా ఆశించే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అజిత్ పెర్ఫార్మన్స్, కామెడీ, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అయితే ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే, పాటలు, కొన్ని బోరింగ్ సీన్స్ సినిమాకి మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వీరుడొక్కడే సినిమాని అజిత్ ఫాన్స్, రెగ్యులర్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారు బాగా ఎంజాయ్ చేస్తారు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/ajith-mass-entertainer-veerudokkade.html|title=సమీక్ష : వీరుడొక్కడే – అజిత్ మాస్ ఎంటర్టైనర్|publisher=123తెలుగు.కామ్|date=March 21, 2014|accessdate=March 22, 2014}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వీరుడొక్కడే" నుండి వెలికితీశారు