విస్లావా సింబోర్స్‌కా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
విస్లావా 1923 జూలై 2 వ తేదీన పోలెండ్ లోని బ్నిన్ లో జన్మించింది. ఈమె క్రోకో లోని జెగిలోనియన్ విశ్వవిద్యాలయం లో పోలిష్ సాహిత్యం, సామాజిక శాస్త్రాలను అభ్యసించారు. 1953లో క్రోకో సాహిత్య వారపత్రిక జిలీ లిటరేకీ లో కవితా విభాగానికి సంపాదకురాలయ్యారు.
 
ఆమె రచించిన వాటిలో లాటోగో జిజేభీ (దట్స్ వై ఉయ్ ఆర్ అలైవ్) -1952, పిటైనియా డజ్‌వానె సోబీ (క్వశ్చనింగ్ వన్‌సెల్ఫ్) -1954, వొలెనీ దొయేతి (కాలిగ్ ఆడట్ టూ యేతి) - 1957, సోల్ (సాల్ట్) - 1962, స్టొ పొసీబ్ (ఎ హండ్రెడ్ వాయిసెస్) - 1967 మొదలైన కవితా సంగ్రహాలు ప్రచురించబడ్డాయి. ఈమె కవితలు ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చెక్, హంగేరియన్, డచ్, ఇంగ్లీషు మొదలైన అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఆమె కవితలు సర్వత్రా మన్ననలు అందుకున్నాయి. వీరి మొట్టమొదటి కవితా సంకలనాలు రెండూ స్టాలిన్ యుగాన్ని, రాజకీయ నిరాడంబరతను దర్శింపజేస్తాయి.
 
==మరనం==
ఆమె కవితలు సర్వత్రా మన్ననలు అందుకున్నాయి. వీరి మొట్టమొదటి కవితా సంకలనాలు రెండూ స్టాలిన్ యుగాన్ని, రాజకీయ నిరాడంబరతను దర్శింపజేస్తాయి.
విస్లావా 1 ఫిబ్రవరి 2012 తేదీన 88 ఏళ్ళ వయసులో క్రోకో లోని తన ఇంటిలో నిద్రిస్తుండగా దివంగతులయ్యారు.<ref>{{cite web|url=http://www.rmf24.pl/kultura/news-nie-zyje-wislawa-szymborska,nId,432138|title=Dates of birth and death for Wisława Szymborska|publisher=Rmf24.pl|accessdate=3 February 2012}}</ref> ఆమె చివరిరోజులలో కూడా కొత్త కవితల గురించి పనిచేశారు; అవి 2012 లో ప్రచురించబడ్డాయి.<ref name=bbc_death>{{cite news|url=http://www.bbc.co.uk/news/world-europe-16847327|title=Poland Nobel poetry laureate Wislawa Szymborska dies|work=BBC News|date=1 February 2012|accessdate=1 February 2012}}</ref>
 
==మూలాలు==