విస్లావా సింబోర్స్‌కా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''విస్లోవా సింబోర్స్‌కా''' ([[ఆంగ్లం]]: Wisława Szymborska) (2 జూలై 1923 – 1 ఫిబ్రవరి 2012) [[పోలెండ్]] కు చెందిన కవయిత్రి మరియు అనువాదకురాలు. ఈమెకు 1996 లో సాహిత్యానికి సంబంధించిన [[నోబెల్ బహుమతి]] లభించింది. ఈమెను కవిత్వంలో మొజార్ట్ ఆఫ్ పోయిట్రీ ("Mozart of Poetry") గా వర్ణించారు.<ref name=reuters_death/><ref name=france24_death/>
 
==జీవిత సంగ్రహం==
విస్లావా 1923 జూలై 2 వ తేదీన పోలెండ్ లోని బ్నిన్ లో జన్మించింది. ఈమె క్రోకో లోని జెగిలోనియన్ విశ్వవిద్యాలయం లో పోలిష్ సాహిత్యం, సామాజిక శాస్త్రాలను అభ్యసించారు. 1953లో క్రోకో సాహిత్య వారపత్రిక జిలీ లిటరేకీ లో కవితా విభాగానికి సంపాదకురాలయ్యారు.