"సాక్షి (దినపత్రిక)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| foundation = 2008-03-24<br>[[హైదరాబాదు]],
| ceased publication =
| price = భారతదేశం రూపాయలు:4.00 సోమ వారం-శని వారం<BR>రూ.5.00 ఆది వారం (2014-పిభ్రవరిపిభ్రవరిలో)
| owners = జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
| political position = <!-- **See talk page regarding "political position"** -->
'''సాక్షి''' [[తెలుగు పత్రికలు|తెలుగు దిన పత్రిక]] [[మార్చి 24]], [[2008]]న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[వై.యస్.రాజశేఖర్ రెడ్డి]] కుమారుడు [[వై.యస్.జగన్మోహన రెడ్డి|వై.యస్.జగన్]] ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. [[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
 
సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}} </ref>
 
==‌విమర్శలు==
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత <ref>{{Cite web|title=సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1086012" నుండి వెలికితీశారు