సూర్య (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| website =[http://www.suryaa.com/ సూర్య పత్రికజాలస్థలి]
}}
'''సూర్య'''ఒక తెలుగు దినపత్రిక. ఇది [[21 అక్టోబర్]] [[2007]] సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ [[నారాయణ్ దత్ తివారీ]] చే ప్రారంభించబడినది<ref> {{Cite web|title= New Telugu Daily ''Surya'' launched|url=http://news.oneindia.in/2007/10/21/new-telugu-daily-surya-launched-1193203586.html|publisher=One India|date=2007-10-24|accessdate=2014-03-21}}</ref>. ఈ పత్రిక అధిపతి తెలుగు సినిమా నిర్మాత [[నూకారపు సూర్యప్రకాష్ రావు]]. ఈ పత్రిక తెలుగు దినపత్రికలలో మొదటిగా ప్రామాణిక యూనికోడ్ పధ్దతిలో అంతర్జాలంలో ప్రచురింపబడింది. ఈ పత్రికజాలస్థలి సమాచారం 2010 సెప్టెంబర్ 1 నుండి శాశ్వత లింకులను కలిగివున్నది.
[[Image:Suryalogo.jpg|thumb|right| సూర్య చిహ్నం]]
==ప్రత్యేక అనుబంధాలు==
"https://te.wikipedia.org/wiki/సూర్య_(పత్రిక)" నుండి వెలికితీశారు