వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ 1/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
*ప్రాజెక్టు లో పనిచేసేవారు ప్రాజెక్టు మూస సంబంధిత మార్పులు గమనించి పనిచేయటం మంచిది.
*పది మంది క్రియాశీలక సభ్యులు ఆసక్తి తెలపకపోతే ప్రాజెక్టుని ఆపి ఆపరేషన్ గా మార్చడం మంచిది. దీనిపై ఆసక్తి వున్న సభ్యులు పనిని కొనసాగించుతారు. వీలైనప్పుడు గణాంకాలు తాజా చేయడం చేస్తే సరిపోతుంది.
*వికీట్రెండ్స్ తిరిగి పనిచేయకపోతే [https://tools.wmflabs.org/wikiviewstats/index.php? వికీవ్యూస్టాట్స్] లో ముగిసిన గత నెలలలో పై స్థాయిలో వున్న వ్యాసాలపై దృష్టిపెట్టడం మంచిది.
 
===తరువాతి విడత ప్రారంభమైతే పాల్గొనడానికి ఆసక్తి చూపించేవారు===