అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 353:
జననీ సంసేవసేయ జనునధికారీ! (33)
 
క. రాజరికంబున బ్రభువులు
యేజీతము నీకు నిర్ణయించిరో దానిన్
నీజీవితంబు నడపుచు
పోజెల్లు దురాశ జెందబోకథికారీ! (34)
 
క. ఆజీతంబును దొరుకక
నీ జగమున నెంతమంది నిస్ప్రుహను జనం
బీ జీవితంబు రోయుచు
రోజుచు తపియించెనో యెరుగుమధికారీ! (35)
 
క. ప్రాప్తించు దానివలననె
ద్రుప్తింబడీ నీవు నీ యధీన జనాళిన్
ఆప్తుందవగుచు ఆప్తుండవగుచు బ్రోవుము
బ్రాప్తించును దాన సౌఖ్యపద మధికారీ! (36)
 
క. శీలము కీర్తికి మూలము
శీలమె పరలోకసౌఖ్యసిద్ధికిమూలం
బాలంబమెల్లసుక్రుతికి
వాలాయము శీలముడుగవ దధికారీ! (37)
 
క. నీతియె గుణగణరాజము
నీతియె బుధలోకమాననీయ గుణంబున్
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకథికారీ! (38)
 
క. నీతిగలవానికెందును
బాతకములు జేరరావు బ్రబకంబౌ వి
ఖ్యాతి సమకూరు సుజన
వ్రాతంబులుమెత్తురిదియె వరమధికారీ ! (39)
 
క. అధికారి నీతి దప్పిన
బ్రుధివికి సేమంబులేదు;పేదలకెలమిన్
వ్యధగల్గు, శాసనంబులు
వృధయౌ, రాజ్యంబె చెడును వినిమధికారీ ! (40)
 
క. నీతిని దప్పిన వానిన్
జూతురహస్యమున సలుషసూచితకలుషసూచిత ద్రుష్తిన్దృష్టిన్
పాతకియనియందురు సూ
నాతియు బరిహాసమునను నగు నధికారీ ! (41 )
 
క. అధికారికి ముఖ్యముగా
బ్రుధివీజనసేవనంబు బృధివీజనసేవనంబు.బీదకయెడలన్బీదలయెడలన్
కృధలేకయుంట,నీతి సు
పధమున నడచుటయు నుండవలె నధికారీ ! (42)
 
క. పూతమగు నీటినీతి గల్గుట
భూతదయాళుత్వమునను బోల్పోందుటయున్బొల్పొందుటయున్
పాతక బుధ్ధిని వీడుట
ఖ్యాతి సమార్జించుటయును ఘనమధికారీ ! (43)
 
క. మధురముగ మాటలాడుట
బుధహితముగ నడచుకొనుట ,భూ ప్రజకెల్లన్
వ్యధబాపి వృద్దిగూర్చుట
లధికారికి లక్షణంబులగు నధికారీ ! (44)
 
క. శాంతియే శాంతియె విభూషణంబ
త్యంతంబు శుభప్రదంబు,నార్యహితమబున్నార్యహితంబున్
సంతోషకరము నీకు ని
తాంతంబుగనుండవలయు దగనధికారీ (45)
 
జారుల చోరుల కొండెపు
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు