అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 413:
తాంతంబుగనుండవలయు దగనధికారీ (45)
 
క. జారుల చోరుల కొండెపు
వారల లంచంబు లిచ్చువారల దరికిన్
జేరగ నీకుము చేర్చిన
గౌరవము యశంబు బోవుగాదేబోవుగదె యధికారీ ! (46)
 
క. కొంచెపు బుద్ధిని గూడకు
వంచింపకు నీ ప్రభుత్వ వర్గంబు నెదన్
లంచము లాసింపకుమీ
మంచి గుణంబులను విడవకుమా యధికారీ ! (47)
 
క. వినుమధికారి యధర్మము
ననువర్తించినను వినయనయ భయభక్తుల్
జనులమది వదలిపోవును
గనగ నరాజరిక మౌనుగద యధికారీ ! (48)
 
క. అవినీతి బాపశక్యం
బావునే బవునె? ప్రభుత్వంబులకును ,హరిరుద్రులకున్
దవిలెడి దురాశ నీలో
సవరింపబడకయున్న జనదధికారి ! (49)
 
క. నిను గన్నతల్లి భారత
జననికి ద్రోహంబుసేయ జనదేన్నజనదెన్న డిలన్
విను మీవు నీతి దప్పిన
జననికి ద్రోహంబె యౌ నిజంబధికారీ ! (50)
 
జనుడొకడు నీతిదప్పిన
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు