"సాక్షి (దినపత్రిక)" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
[[సజ్జల రామకృష్ణారెడ్డి]] సంపాదకీయ సంచాలకునిగా, [[కె.ఎన్.వై. పతంజలి]] వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో [[వర్ధెల్లి మురళి]] సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు <ref>{{Cite book|title=మీడియా సంగతులు |last=గోవిందరాజు|first=చక్రధర్|publisher=Media House Publications| year=2014|pages= 79|url=|}} </ref>
==‌విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|200pxthumb|right సాక్షి చిహ్నం]]
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత <ref>{{Cite web|title=సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1086502" నుండి వెలికితీశారు