అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 438:
జననికి ద్రోహంబె యౌ నిజంబధికారీ ! (50)
 
క. జనుడొకడు నీతిదప్పిన
వినుమాతనికే ఘటించు విపరీతంబుల్
గనగ నధికారి దప్పిన
ననయము బ్రజకెల్లహానియౌ నధికారీ ! (51)
 
క. వినుమేవ్వరేది వినుమెవ్వరేది సెప్పిన
ననుమానిమ్పకుము, రిత్తయనుమానముతో
గనివిని నిజంబుదేలియకనిజంబుదెలియక
జనులను దండింపదలప జనదదికారీజనదధికారీ ! (52)
 
క. ధనమునకు దానధర్మము
లనుపమ భోగంబులే ఫలంబులు భువిలో
గననధికారమునకు ఫల
మనయంబు పరోపకారమగు నధికారీ ! (53)
 
క. వసుధను బరోపకారం
బసమానంబైన ధర్మమనిరి మహాత్ముల్
బొసగ బరహింస సేయుట
లసమానం బౌనధర్మమని రధికారీ ! (54)
 
క. కలవారు లేనివారని
కలవిలలో రెండు తెగలు,కలికాలమునన్
గలవారన బలవంతులు
బలహీనుల కెలమినీవే బలమధికారీ ! (55)
 
క. బలవంతులు దుర్బలులను
చలమునహంకారమునను సాధించుటయే
కలికాలమందు సాగెడి
నిలలో ధర్మంబు నిలివుమీనిలువుమీ యధికారీ ! (56)
 
క. కలవారితోడ గలియుచు
బలహీను బలహీనుల నీవుగూడ బాదిమ్చినచోబాధించినచో
కలిమియు నధికారంబును
గలిసిన నిక ధర్మమెందు గలదదికారీగలదధికారీ ! (57)
 
క. కలిమియు, కులమధికారము ,
తెలియమియును, నొక్కటోకటే నోక్కటోకటే దెచ్చు ననర్ధం
బిలరెండుమూడు నాలుగు
గలసిన నికనేమినేమినికనేమి చెప్పగలదధికారీ! (58)
 
క. వెసనధికారము గల్గుట
బస ధర్మమునిల్పి ప్రజల బాలించుటకే
మసగొని కసవును మెసవుచు
గసరుచు బుసబుసలు గొట్టగాదధికారీ ! (59)
 
పోషింపు జనుల బరుషము
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు