అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 483:
గసరుచు బుసబుసలు గొట్టగాదధికారీ ! (59)
 
క. పోషింపు జనుల, బరుషము
భాషింపకు దురధికార పదగర్వమునన్
ద్వేషింపకు సుజనుల న
న్వేషింపుము ఖలుల నడపవెస నధికారీ! (60)
 
క. సత్యంబును సజ్జన సాం
గత్యంబును గల్గియుండగావలెనుజుమీ
సత్యంబునగీర్తియు సాం
గత్యంబున శీలమబ్బగదశీలమబ్బుగద యధికారీ! (61)
 
క. సత్యంబునేసత్యంబునె వచియింపుము
సత్యంబైనను వచింప జనదప్రియమున్
సత్యంబగుహితవొసగుము
నిత్యంబప్రియమునైన నీవధికారీ ! (62)
 
క. సత్యము శాంతమహింసయు
నిత్యంబును వ్రతముగాగ నెగడుము నీ కౌ
న్నత్యము గలుగు బరహిత
మత్యంతము పరమధర్మ మండ్రధికారీ మత్యంతము పరమధర్మమండ్రధికారీ ! (63)
 
క. పరహితమగు నరజన్మమేనరజన్మమె
పరమొత్తమమనిరి యెల్లప్రాణులలోనన్
బరహితమన గురుబుధహిత
కరమగుధర్మంబె యుండుగా దధికారీ! (64)
 
క. పరులేది నీకొనర్చిన
కరమప్రియమౌనో కరమప్రియమౌనొ , దానిగావింపకుమీ
వొరులకది పరమధర్మము
పరహితమే పరమధర్మ పధమధికారీ! (65)
 
క. అనయము పరోపకారం
బును, సత్యము పల్కుటయునుపూనికపల్కుటయును,పూనిక నీతిన్
జనుట, యహింసయు, వినయము
మనుజోచిత ధర్మములుసుమా యధికారీ ! (66)
 
క. నీవలె సమస్త జీవుల
భావించుచు గాచుటదియేగాచుటదియె పరమార్ధంబౌ
జీవుల సేవయేసేవయె మాధవ
సేవ యనంబడును బుధులచే నధికారీ ! (67)
 
క. ఈవసుధ చారచక్షువు
గావలెపతి, ధర్మ మెలమి గాపాడంగా
సేవకులు నీతిదప్పిన
నేవెరవున శాంతిగల్గునిక నధికారీ ! (68)
 
తనయాలు కులటయైనను
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు