అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 528:
నేవెరవున శాంతిగల్గునిక నధికారీ ! (68)
క. తనయాలు కులటయైనను
జనపతియైనను గౌరవ
క. ఆశకు లోబడి తేనియు
దేశమునకు శాంతిలేదు, దెప్పరమగుచున్
క్లేశంబు గలుగు కీర్తియు
నాశనమగు నిదియు తెలియనగు నధికారీ! (70)
క. జనపతి నీముఖమున దా
జనులను బాలింపవలయు, జనదొండు విధం
బున
జనహితముగ నడువ నీకు జయమధికారీ!
క . విను నల్పబుద్దివందురు
ఘనులను దరిజేర్పమాని కాలపురుషులతో
బనిగొని మైత్రినిజేసిన
ఘనమతివై కీర్తిగాంచ
క. ఒక్క దురాత్ముని జేర్చిన
బెక్కు గుణాధ్యులకుగీడు పెల్లుగ గలుగున్
యొక్క సుయోధను కతమున
క. మాయలకు
మాయకులకు గీడు సేతమంచిదిగాదీ
నీ యుద్యోగము కలిమి య
మాయక
క. ప్రజలధికారులు నీకును
ప్రజలకు నధికారివీవు, భావింపంగా
బ్రజ కవినాభావబాంధవంబధికారీ (75)
క. నరుడై పుట్టుట పుణ్యము
గరమును పుణ్యము బ్రజలకు
నరయగ
అరయ నధికారముందుట
|