అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 568:
నరయగ ధర్మాధికారి యౌటధికారీ ! (76)
 
క. అరయ నధికారముందుటనధికారముండుట
నరులకు సంసేవసేయ నది సత్ఫల మౌ
నరసేవయే హరి సేవగ
గురుజనులు వచింత్రు తెలిసికొను మధికారి ! (77)
 
క. కరుణా పరతంత్రుడవై
నరులకు నభివృద్ధి నీ వొనర్పుము, యశమున్
వరలు నదికారముండుట
గరమవకాశంబు నీకేగలదధికారీనీకెగల !దధికారీ ! (78)
 
క. నీకీర్తి ఎంతకాలము
లోకంబుననుండు నూర్ధ్వలోక సుఖంబుల్
నీకోదవు నీకొదవు నంతకాలము
నీ కలిమికి యశమెఫలము నిజమధికారీ! (79)
 
క. అవినీతి నీవుబాయకనీవు బాయక
యవని జనంబులకు శాంతి యాభ్యు దయంబున్యభ్యుదయంబున్
భువి లేవు, నీతినిధివై
దవిలి బ్రజా సేవ సేయదగు నధికారీ ! (80)
 
క. జాతీయ విభుత్వము దగ
నేతీరుగనైన దేశహితమును సేయన్
ఖ్యాతిని గూర్పగ గోరెడి
నే తత్కార్యంబు దీర్తు వీవధికారీ ! (81)
 
క. శ్రీ భారతదేశంబున
నీ భారము చాలగలదు నీవె సమస్తం
బౌ బాధ్యత వహించుచు
సౌభాగ్యము గూర్పుమదే యశంబధికారీ ! (82)
 
నీతిని దప్పక నడచుచు
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు