అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 639:
నీ వెప్పుడు సేయవలయు నిలనధికారీ ! (90)
 
క. దుర్మతి గోరని కామము
ధర్మ హితంబైన సౌఖ్యదంబగుచును స
త్కర్మము నాబడు గావున
నిర్మల కామంబు తగును నీ కథికారీ ! (91)
 
క. నీ వదికారివేవధికారివె యౌటను
నే వలనను మాతృదేశ హితమునోనర్పన్
గావలెనటు సేయమి నీ
జీవితమే నిష్పలంబు క్షితి నధికారీ! (92)
 
క. విను మాతృ ద్రోహంబును
గన మిత్ర ద్రోహమును జగంబున పాపం
బెనయ క్షమింపగ రానివి
యనిరి బుధుల్ బుద్ధి నేరుగుమా యధికారీ ! (93)
 
క. దేశ ద్రోహులు జచ్చిన
నా శునకము గూడ ముట్టదనిరి మహాత్ముల్
దేశాభిమానివై చిర
మాశాంతము కీర్తి గాంచుమా యధికారీ ! (94)
 
క. దీపించు గర్వమున దమ
లోపంబు లెరుంగ లేక లోభంబున దు
ర్వ్యాపారులగుచు దిరిగెడి
పాపాత్ముల గనకుమింక భారతమాతా ! (95)
 
క. కోపంబు మదోన్మత్తా
లాపంబు, దురాశ దుష్ట లక్షణములతో
చాపల్యంబున నడచెడి
పాపాత్ముల గనకుమమ్మ భారతమాతా ! (96)
 
క. దేశ ద్రోహుల, దుష్ట దు
రాశాపాతకుల, సుజన హాసకుల దురా
వేశపరులైన మూర్ఖుల
నీశులుగా గోరకమ్మ హిందూజననీ ! (97)
 
క. జ్ఞానమును వీడి, కలిగిన
దానికి దానంబు, తగిన ధర్మంబులకున్
పూనని, మదాంధు లౌమతి
హీనుల నేన్నడునునెన్నడును గనకు హిందూజననీ ! (98)
 
క. సతతము బరోపకారుల,
హిత సద్గుణ వినయమతుల, హింసారహిత
వ్రతుల, నిజ దేశ భక్తుల
ప్రతిభా వంతులను గనుము భారతమాతా ! (99)
 
క. మంగళము భరతమాతకు
మంగళములు బాటకులకు క్ష్మానాధులకున్
మంగళము సాధుకోటికి
మంగళములు గల్గుగాక మహినెల్లరకున్! (100)
 
ఇది శ్రీ సకల కవిమిత్ర విష్ణువర్ధనసగోత్ర పవిత్ర శేషమాంబా సోమేశ్వర పుత్ర విభుధజన విధేయ అచ్యుతరామ నామధేయ ప్రణీతంబైన అధికారిహితోపదేశంబును సర్వంబును సంపూర్ణము.
గద్యము . ఇది శ్రీ సకల కవిమిత్ర విష్ణువర్ధనసగోత్ర పవిత్ర శేషమాంబా
శ్రీ శ్రీ శ్రీ
సోమేశ్వర పుత్ర విబుధజన శ్రీవిధేయ శ్రీఅచ్యుతరామ నామధేయ
ప్రణీతంబైన శ్రీఅధికారిహితోపదేశంబును
కృతి సమర్పణ సర్వంబును సంపూర్ణము.
శ్రీ శ్రీ శ్రీ
ఆంధ్రలక్ష్మి తోడ నధికారి కృతికన్య
శ్రీ శ్రీ
శ్రీయు భూమి నాగ జెలగి ప్రేమ
శ్రీ
నిన్నుగోరి చేరే నీవు శ్రీధరు పోల్కే
 
నాదరించి యేలు మాంధ్రసింహ !
కృతి సమర్పణ
వినుత వినూత నాంధ్రరమ విజ్ఞతతో ప్రధమ ప్రధానిగా
 
నిను వరియించి యెంతయును నేర్పునదాగ్రు తక్రుత్యయయ్యేనీ
యనుపమ శక్తి నెల్లరకు నైక్యత గూర్చి బ్రజానుకూలివై
ఆ.వె . ఆంధ్రలక్ష్మి తోడ నధికారి కృతికన్య
ఘనముగ నేలు మెల్లరు సుఖంబులనందగ నాంధ్రకేసరీ !
శ్రీయు భూమి నాగ జెలగి ప్రేమ
నిన్నుగోరి చేరేచేరె నీవు శ్రీధరు పోల్కే
నాదరించి యేలు మాంధ్రసింహ !
 
వినుత వినూత నాంధ్రరమ చ. వినుత వినూతనాంధ్రరమ విజ్ఞతతో ప్రధమ ప్రధానిగా
నిను వరియించి యెంతయును నేర్పునదాగృతకృత్యయయ్యెనీ,
యనుపమ శక్తి నెల్లరకు నైక్యత గూర్చి బ్రజానుకూలివై
ఘనముగ నేలు మెల్లరు సుఖంబులనందగ నాంధ్రకేసరీ !
తెలుంగు జాతి మ. తెలుంగుజాతి వెలుంగు వీవనుచు గాదే నిన్ బ్రకాశంబు నా
దెలియన్ బల్కుదురెల్లవారలు ధరిత్రిన్ సార్ధకాభిఖ్య నీ
విలసత్కాంతివినూత విలసత్కాంతి వినూత నాంధ్ర వసుధన్ వెల్గొందగా జేసి ని
శ్చల మంత్రిత్వముతోడ దేశము బ్రకాశంబందపాలింపుమా .
 
సీ . అల గోదావరి పొంగి ముంచేనొకచొముంచె నొకచో, నాంధ్ర ప్రజావాహినుల్
తలకోక్కటిగా జరించే మరియున్ ధర్మంబు లోపిమ్చే నీ
తలకొక్కటిగా జరించె, మరియున్ ధర్మంబు లోపించె నీ
ఇలయున్ బెక్కగు నీతి బాధలను దా నిక్కట్లపాలయ్యేనిక్కట్లపాలయ్యె మా
కల తీరీ గతినుండేగతినుండె దేశమున నేకత్వంబు సాధించి ని
శ్చల మంత్రిత్వము గల్గి, ధర్మము ప్రకాశంబంద పాలించి ని
ర్మల కీర్తిన్ ఘటియించి జీతినిజాతిని సేమంబీవు జేకూర్చుమా .
తెలియగా దేశ భాషలను తెల్గది లెస్స యటన్న యానుడిన్
 
నిలుపుచు నాంధ్ర భోజుడన నిర్మల కీర్తి గడించి మించుచున్
చ . తెలియగా దేశ భాషలను తెల్గది లెస్స యటన్న యానుడిన్
తెలుగు వెలుంగు నాగ నిల ద్రిమ్మరుసో యన రాజనీతితో
నిలుపుచు నాంధ్ర భోజుడన నిర్మల కీర్తి గడించి మించుచున్
మెలగి తెలుంగు జాతికిని మేలోనగూర్పు త్రిలింగ సింగమా !
తెలుగు వెలుంగునాగ జైనిల ఆంధ్రద్రిమ్మరుసో యన రాజనీతితో
మెలగి తెలుంగు జాతికిని మేలోనగూర్పు త్రిలింగ సింగమా !
జై ఆంధ్ర
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు