మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
===వివాహం===
మృణాలిలి భారతీయ భౌతిక శాస్త్రవేత్త [[విక్రం సరభాయ్]] ను వివాహం చేసుకుంది. ఆయన భారతీయ అంరతిక్ష కార్యక్రమ పిత గా వ్యవహరింపబడ్డారు. వారికి ఒక కూమరుడు (కార్తికేయ సారభాయ్) మరియు ఒక కుమార్తె [[మల్లికా సారభాయ్]] ఉన్నారు. ఆమె కుమార్తె మల్లిక కూడా నృత్య కాళాకారిణి. మృణాలిని 1948 లో దర్పన అనే సంస్థను స్థాపించింది. ఒక సంవత్సరం తరువాత [[పారిస్]] లో "థియేటర్ నేషనల్ డి చైల్లోట్" లో ప్రదర్శననిచ్చారు. అచట మంచి గుర్తింపు పొందారు.
Mrinalini married the Indian [[physicist]] [[Vikram Sarabhai]] who is considered to be the Father of the [[Indian Space Program]] in 1942. She has a son, [[Kartikeya Sarabhai|Kartikeya]] and a daughter [[Mallika Sarabhai|Mallika]] who too went on to attain fame in dance and theatre. Mrinalini founded Darpana in Ahmedabad in 1948. A year later, she performed at the [[Théâtre national de Chaillot]] in [[Paris]] where she received a lot of critical acclaim.
 
విక్రం సారభాయ్ ఆమె భార్యకు తన కెరీర్ ను పెంపొందించుకొనుటలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వాఅరు సమస్యాత్మకమైన వివాహ బంధాన్ని గడిపారు.<ref>Vikram Sarabhai: A Life by Amrita Shah, 2007, Penguin Viking ISBN 0-670-99951-2</ref> జీవిత చరిత్రల రచయిత "అమృతా షా" ప్రకారం విక్రం సారభాయ్ వ్యక్తిగత జీవితాన్ని విడిచిపెట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్దికి పూర్తిగా అంకితమయిన వ్యక్తి.
Vikram Sarabhai allowed considerable freedom to Mrinalini to develop her own potential. They had a troubled marriage relationship.<ref>Vikram Sarabhai: A Life by Amrita Shah, 2007, Penguin Viking ISBN 0-670-99951-2</ref> According to biographer Amrita Shah, Vikram Sarabhai had void in his personal life he sought to fill it by dedicating himself to applying science for social good.
 
===వివిధ రంగాలలో సేవలు===
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు