మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
===వివిధ రంగాలలో సేవలు===
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు అంరియు కథలు పిల్లల కోసం వ్రాశారు. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారు. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం యేర్పడినది.ఆమె నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్[http://www.nfdindia.org/ Nehruనెహ్రూ Foundationఫౌండేషన్ forడెవలెప్ Developmentమెంట్] కు చైర్‌పర్సంగా ఉన్నారు. ఆమె జీవిత చరిత్ర "మృణాలినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్"
 
===కుటుంబం===
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు