"ఇంటి పిచ్చుక" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ప్రపంచ పిచ్చికల దినొత్సవం మార్చి-20 పిచ్చుక చిన్నదే, అయినా ద...)
 
{{వికీకరణ}}
ప్రపంచ పిచ్చికల దినొత్సవం మార్చి-20
 
పిచ్చుక చిన్నదే, అయినా దీన్నిబ్రతికించుకోవాలి
 
పిచ్చుక చిన్నదే అయినా దీన్నిబ్రతికించుకోవాలిదీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరిజీవనంలోపల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్తితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయిపోయిందిపిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారిలేకపోతేదారి లేకపోతే పెగుతున్న సాంకేతికవిప్లవంసాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మనఇళ్లలోనేమన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్తితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకుపోవడానికిహరించుకు పోవడానికి కారణాలు 1) ఇంధన కాలుష్యం 2) గృహనిర్మాణంలో మార్పులు 3) పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు 4) సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి).
గృహనిర్మాణం
 
సాధారణంగా పిచ్చుకలు ఇంటి కప్పులక్రింద, పూర్వం రోజులలో పెంకులు అడుగుభాగంలో, 90 శాతం ఇళ్లలోనే గూళ్లు నిర్మించుకుంటాయి. ఆడ, మగ పిచ్చుకలు కలసి జీవనం సాగించుకోవడానికి నిర్నయించుకున్న తరువాత గూడు నిర్మాణం చేపడుతాయి. రెండూ కలసి కష్టపడి గూడు నిర్మాణం చేసి గుడ్లుపెట్టి పిల్లలు ఎదిగేవరకు కలసి భాద్యత వహించుతాయి. ఇవిఎక్కువగా ధాన్యం తింటాయి. ప్రతిధాన్యంగింజా వలుచుకొని బియ్యంగింజని మాత్రం తింటాయి, అత్యంతవేగంగా గమ్మత్తుగా తింటాయి
 
 
==ప్రపంచ దేశాలలో పిచ్చుకలు==
సాధారణంగా పిచ్చుకలు మనదేశంలోనే కాకుండా ఆశియా, ఆఫ్రికా యూరప్ ఖండాల్లొ కూడా కనిపించుతున్నాయి. భారతదేశంలో కర్ణాటకా, గుజరాత్, మహారాష్ట్ర, తమిలనాడ్, పశ్చిమబెంగాల్ ఒడిశ్సా రాష్ట్రాలలో విరివిగా కనిపించుతాయి.
యువతకి విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చికల దినొత్సవం జరుపుకోవడమే కాదు, పిచ్చుకలుతొపాటు అన్ని పక్షి జాతులను కాపాడుకోవాలి " యువత పక్షి ప్రేమికులుగా మారాలే తప్పా ప్రేమ పక్షులుగా మారకూడదు"
నాగురించి
ఆపదలోఆలంబన
విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో పక్షి ఏదైనా ఆపదలోవున్నా అ పాయస్థితిలోవున్నా నాకు తెలియచేయండి. సత్వరసేవలుచేయడానికి మాకుటుంబం సిద్ధంగావుంటాది. వివరాలు ఈ నెంబర్లకు 9885124679 / 9491606502 కి తెలియచేయండి.
సాయిప్రకాష్ (విశాఖపట్నం)
 
 
టి. యస్. ప్రకాశరావు,
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1093542" నుండి వెలికితీశారు