బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

Added image
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Bay of Bengal.jpgpng|right|thumb|250px|బంగాళా ఖాతము ప్రాంతము]]
 
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' అంటారు. త్రిబుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనేపేరు వచ్చింది. దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది.
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు