నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరప్ అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది. 03-09-2009</ref>
సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రాజశేఖరరేడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.అయిదుగురు ప్రముఖుల ప్రాణాలు బలిగొన్న [[రుద్రకొండ]] కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడు కు సమీపంలో నల్లమల అడవుల్లో ఉంది.హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని [[నల్లకాలువ]] గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని [[రుద్రకోడూరు]] గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి [[పావురాలగుట్ట]] మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.
[[దస్త్రం:Srisailam Tiger reserve sign board.jpg|thumbnail|శ్రీశైలం టైగర్ రిజర్వ్ సూచన పటం]] kurnool to guntur
 
==ప్రధాన సంఘటనలు==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు